Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోలార్ యూనిట్ల నిర్మాణాలకు భూమి పూజ

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 05, 2026 5:05 PM నాగర్ కర్నూల్General
సోలార్ యూనిట్ల నిర్మాణాలకు భూమి పూజ - Udayam
కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి, సింగోటం గ్రామాలలో ఇందిరా మహిళా శక్తి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 800 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన రెండు సోలార్ యూనిట్ల నిర్మాణానికి శనివారం రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ (సీతక్క) భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సోలార్ యూనిట్లు మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం ఉపాధి పొందవచ్చు అని తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...