వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో రెండు మెగావాట్ల పీఎం కుసుమం సోలార్ ప్లాంటును నాగంపేటలోని 33/11 కేవీ సబ్స్టేషన్ కు ఎన్ పి డి సి ఎల్ ఎస్ సి రవీందర్ అనుసంధానం చేసే సాంకేతిక పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ పంట పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి పిఎం కుసుమం పథకం లాభదాయకమని, రైతులు సద్వినిగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

