Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోలార్ ఎనర్జీ సర్వీసెస్ కేంద్రాన్ని మహబూబ్ నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్

Follow Udayam on Google
anji kummari Aug 13, 2026 3:38 PM మహబూబ్‌నగర్General
సోలార్ ఎనర్జీ సర్వీసెస్ కేంద్రాన్ని మహబూబ్ నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ - Udayam
మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్ భగీరథ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన "మహావీర్ సోలార్ ఎనర్జీ సర్వీసెస్" కేంద్రాన్ని మహబూబ్ నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, కాలుష్య నివారణ దృష్ట్యా పునరుత్పాదక ఇంధన వనరులైన సోలార్ విద్యుత్ వినియోగం చాలా అవసరమన్నారు.

Comments

G
Loading comments...