Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోదరి హత్యకు ప్రతీకారం

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 11:28 AM హైదరాబాద్General
సోదరి హత్యకు ప్రతీకారం - Udayam
తెలంగాణలోని నిజామాబాద్‌లో సోదరి హత్యకు ప్రతీకారంగా ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. నాలుగు నెలల గర్భిణి అయిన భార్యను హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న చిట్టారి హరిబాబును ముగ్గురు, నలుగురు వ్యక్తులు వెంటాడి కొబ్బరి కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. హత్యకు తనే కారణమంటూ సోదరుడు సంతోష్‌ మాట్లాడిన సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...