Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోదర ప్రేమకు ప్రతిరూపమే రక్షాబంధన్

Follow Udayam on Google
p.g.murthy Aug 28, 2026 10:41 AM మంచిర్యాలGeneral
సోదర ప్రేమకు ప్రతిరూపమే రక్షాబంధన్ - Udayam
సోదర ప్రేమకు ప్రతిరూపమే రక్షాబంధన్ అని దండేపల్లి మండల వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. రక్షాబంధన్ పురస్కరించుకొని శుక్రవారం దండేపల్లి మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాల మైదానంలో రాఖీ పౌర్ణమి నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అక్కా, చెల్లెళ్లకు అండగా ఉంటామని భరోసా ఇస్తూ అన్నదమ్ములు రాఖీలు కట్టించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...