Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేదలకు ఆటోలు, అంబులెన్స్ పంపిణీ చేసిన సోనూసూద్

Follow Udayam on Google
Sonia Singh Jun 07, 2026 11:11 AM వనపర్తిGeneral
నిరుపేదలకు ఆటోలు, అంబులెన్స్ పంపిణీ చేసిన సోనూసూద్ - Udayam
మాల్యవి కరుణోదయ సొసైటీ ఆధ్వర్యంలో రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. హైదరాబాద్‌ (దమ్మాయిగూడ, చిల్కానగర్) ప్రాంతాలకు చెందిన నిరుపేద కార్మికులకు జీవనోపాధి కోసం ఉచితంగా ఆటోలు పంపిణీ చేశారు. అలాగే వనపర్తి జిల్లాలోని సంకిరెడ్డిపల్లి, అమ్మడవాకుల గ్రామాలకు ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించిన సొసైటీ వ్యవస్థాపకురాలు కొండ కృష్ణమ్మను సోనూసూద్ ప్రత్యేకంగా అభినందించి, ప్రోత్సహించారు.

Comments

G
Loading comments...