వార్తలకు తిరిగి వెళ్లండి

'త్రీ ఇడియట్స్' చిత్రానికి తన జీవితమే స్ఫూర్తి అని చెప్పిన సోనమ్ వాంగ్ చుక్‌తో తనకెలాంటి సంబంధం లేదంటూ గతంలో హీరో ఆమిర్ ఖాన్ వ్యాఖ్యానించడంపై వాంగ్ చుక్ తాజాగా వ్యంగ్యంగా స్పందించారు.
ఆమిర్ 'గజిని'లా నిజంగానే ఆ విషయాన్ని మర్చిపోయి ఉండొచ్చని పాడ్‌కాస్ట్‌లో ఎద్దేవా చేసిన ఆయన, ఆ సినిమాకు తన ఆలోచనలే స్ఫూర్తి అని పేర్కొంటూ సల్మాన్ ఖాన్ స్పందనపై కూడా సరదాగా మాట్లాడారు.
Comments
Loading comments...

