వార్తలకు తిరిగి వెళ్లండి
సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష
సాయి తేజ Jun 29, 2026 6:01 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago

పరీక్షల నిర్వహణలో లోపాలపై బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలో నిరాహార దీక్షను ప్రారంభించారు.
విద్యా వ్యవస్థలోని సమస్యలపై యువత గళానికి మద్దతుగా ఈ దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, రైతులు ఈ నిరసనలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఉద్యమకారులు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...