Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నతల్లిని ఇంటి నుంచి గెంటేసిన కొడుకు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 03, 2026 6:38 PM జగిత్యాలGeneral
కన్నతల్లిని ఇంటి నుంచి గెంటేసిన కొడుకు - Udayam
జగిత్యాల జిల్లా కొత్తపేటలో 85 ఏళ్ల వృద్ధురాలు గంగధరి లక్ష్మిని తన కుమారుడు రాజేశం ఇంట్లోంచి గెంటేశాడు. ఆస్తి కోసం తల్లిని హింసిస్తూ, ఆమె పోషణను కూడా విస్మరించడంతో బాధితురాలు పోలీసులను, ఆర్డీవోను ఆశ్రయించింది. తనను సొంత ఇంట్లోకి చేర్చాలని, ముగ్గురు కుమారులు ప్రతి నెలా పోషణ ఖర్చులు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆమె వేడుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...