Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిని రైలు కింద తోసిన తనయుడు

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 8:23 AM జాతీయంGeneral
తల్లిని రైలు కింద తోసిన తనయుడు - Udayam
తమిళనాడులోని తిరువళ్లూర్‌ జిల్లాలో పార్థసారథి తన తల్లి పద్మావతి(75)ని వీల్‌ఛైర్‌లో మనవూరు రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లి ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద తోసి హత్య చేశాడు. తల్లి సంరక్షణపై కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై అనుమానంతో పార్థసారథిని అదుపులోకి తీసుకుని విచారించగా నిజం బయటపడింది. బుధవారం అతడిని అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...