వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రంలోని కనకదుర్గా కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం కారణంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న జూనియర్ లైన్‌మెన్ లింగారెడ్డి (45).. తన చిన్న కుమారుడు ప్రణీత్‌రెడ్డి (13)ని సుత్తెతో కొట్టి దారుణంగా హత్య చేశాడు.
అనంతరం తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
