వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా పనసపేటలో బావిలో అన్నదమ్ములు రామకృష్ణ, విష్ణుమూర్తి సోమవారం మృతి చెందారు. వ్యవసాయ కూలీలైన తల్లిదండ్రులకు వీరిద్దరే కుమారులు.
పెద్ద కుమారుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా.. చిన్న కుమారుడు అగ్నివీర్‌గా ఎంపికై మరో రెండ్రోజుల్లో పంజాబ్‌లో విధుల్లో చేరాల్సి ఉంది. ఇంతలోనే ఇద్దరూ మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Comments
Loading comments...

