Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటింటికీ వెళ్లి విద్యుత్‌ సమస్యల పరిష్కారం

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 11, 2026 6:20 PM నాగర్ కర్నూల్General
ఇంటింటికీ వెళ్లి విద్యుత్‌ సమస్యల పరిష్కారం - Udayam
విద్యుత్‌ సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రజాబాట కార్యక్రమం చేపట్టారని జిల్లా విద్యుత్‌ అధికారి కే. వెంకటనర్సింహా రెడ్డి తెలిపారు. వెల్దండలో విద్యుత్‌ నియంత్రికలు, తుప్పుపట్టిన స్తంభాలను పరిశీలించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. గ్రామాల్లో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని, గుర్తించిన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...