Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల సమస్యలు పరిష్కరించాలి: ఎస్టీ మోర్చా

Follow Udayam on Google
Harika Sep 02, 2026 6:11 PM మహబూబాబాద్ General
పాఠశాల సమస్యలు పరిష్కరించాలి: ఎస్టీ మోర్చా - Udayam
మహబూబాబాద్ కంకరబోర్డు జెడ్పీహెచ్‌ఎస్‌లో ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్టీ మోర్చా జిల్లా బృందం డీఈవోకు వినతిపత్రం సమర్పించింది. మధ్యాహ్న భోజన సమస్యలను పరిష్కరించాలని కోరింది. జిల్లా అధ్యక్షుడు గూగుల్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో తేలుదు గణేష్ నాయక్, సందీప్ నాయక్, ధర్మసత్ వెంకన్న నాయక్ తదితరులు డీఈవోను కలిసి వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...