Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: ఎస్‌ఎఫ్‌ఐ

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 04, 2026 2:59 PM ఆసిఫాబాద్General
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: ఎస్‌ఎఫ్‌ఐ - Udayam
జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు గోడిసెల కార్తిక్ కోరారు. తరగతి గదులు, వసతి గృహాలు, తాగునీరు, మరుగుదొడ్లు, భోజనం, స్కాలర్‌షిప్‌ల అంశాలపై దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ ఆసిఫాబాద్ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాయిచరణ్, కార్యదర్శిగా సాగర్ ఎన్నికైనట్లు తెలిపారు.

Comments

G
Loading comments...