Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెత్త సమస్యకు పరిష్కారం

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 12, 2026 6:27 PM మార్కాపురంGeneral
చెత్త సమస్యకు పరిష్కారం - Udayam
అక్టోబరు 2న గాంధీ జయంతి నాటికి ఆధునిక చెత్త సంపద కేంద్రాలను వినియోగంలోకి తెచ్చేందుకు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఉభయ జిల్లాల్లో కేంద్రాల నిర్మాణానికి రూ.27.88 కోట్లు కేటాయించారు. 365 టన్నుల చెత్త సేకరిస్తున్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో 160 టన్నుల చెత్త సేకరిస్తుండగా, కేంద్రాల కోసం రూ.12.92 కోట్లు మంజూరు చేశారు. పొడి చెత్తను విక్రయించి, తడి చెత్తను ఎరువుగా మార్చనున్నారు.

Comments

G
Loading comments...