Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం: సోమిరెడ్డి

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 08, 2026 6:08 PM నెల్లూరుGeneral
ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం: సోమిరెడ్డి - Udayam
నెల్లూరు టౌన్‌హాల్‌లో వినికిడి లోపం గల ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 10వ వార్షికోత్సవ మహాసభ జరిగింది. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...