వార్తలకు తిరిగి వెళ్లండి

పాకాల మండలం మొగరాల పంచాయతీ గెరికనెట్టు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే పులివర్తి నాని బుధవారం భూమిపూజ చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమన్నారు.
40 ఏళ్లుగా ఉన్న రోడ్డు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడంపై గ్రామస్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

