Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్‌స్టేషన్లలో సోలార్‌ విద్యుత్‌

స్వప్న రెడ్డి Jul 25, 2026 10:02 AM హైదరాబాద్about 3 hours ago
సబ్‌స్టేషన్లలో సోలార్‌ విద్యుత్‌ - Udayam Digital
దక్షిణ తెలంగాణ డిస్కం (టీజీఎస్పీడీసీఎల్‌) పరిధిలోని 1,733 సబ్‌స్టేషన్ల ఖాళీ స్థలాల్లో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని 8 సర్కిళ్లలో తొలివిడతగా కిలోవాట్ల సామర్థ్యంతో ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు.

Comments

G
Loading comments...