వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ప్రతి ఇల్లూ సౌర విద్యుత్తుతో వెలుగుతోంది. కేసీఆర్ సంకల్పంతో ఇక్కడి 440 ఇళ్లపై రూ.1.50 లక్షల చొప్పున వెచ్చించి సౌరపలకలు బిగించారు.
దీంతో గతంలో నెలకు రూ.1000 వచ్చే కరెంట్ బిల్లు, ఇప్పుడు రూ.250 మాత్రమే వస్తోందని సర్పంచి కవిత తెలిపారు.
Comments
Loading comments...

