Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య ఘర్‌ పథకంతో సౌర విద్యుత్తుకు ప్రోత్సాహం

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 29, 2026 2:56 PM ఎల్లారెడ్డిGeneral
సూర్య ఘర్‌ పథకంతో సౌర విద్యుత్తుకు ప్రోత్సాహం - Udayam
ఇళ్లపై సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూర్య ఘర్‌ పథకం వినియోగదారులకు ప్రయోజనం కలిగిస్తోంది. రాయితీలతో సొంత విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం కల్పిస్తోంది. రూఫ్‌టాప్‌ సోలార్‌తో నెలకు 360 యూనిట్ల వరకు విద్యుత్తు పొందవచ్చని అధికారులు తెలిపారు. మిగులు విద్యుత్తును గ్రిడ్‌కు అందించి ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.

Comments

G
Loading comments...