వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ తాజాగా ఐవేర్ కంపెనీ లెన్స్‌కార్ట్‌లో 3.25 శాతం వాటాను విక్రయించింది. ఓపెన్ మార్కెట్ ద్వారా 5.65 కోట్ల షేర్లను రూ. 2,873 కోట్లకు అమ్మివేసింది. దీంతో లెన్స్‌కార్ట్‌లో సాఫ్ట్ బ్యాంక్ వాటా 13.13 శాతం నుండి 9.88 శాతానికి తగ్గింది.
సాఫ్ట్ బ్యాంక్ విక్రయించిన ఈ షేర్లను వైట్‌ఓక్ క్యాపిటల్, కొటక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వంటి ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ మరియు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు కొనుగోలు చేశాయి.
Comments
Loading comments...

