వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి నిధులు వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రభుత్వం సామాజిక తనిఖీలకు శ్రీకారం చుట్టింది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాలు బడులను సందర్శించి విద్యా కార్యక్రమాలు, మౌలిక వసతులను పరిశీలిస్తున్నాయి. ఈ తనిఖీ ప్రక్రియ వచ్చే నెల రెండో వారం వరకు కొనసాగనుంది.
Comments
Loading comments...

