వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లు అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆదివారం విజయనగరం జిల్లా
సంతకవిటి మండలంలోని మిర్తివలసలో ఆదివారం 'రెండేళ్లు నమ్మకం -అభివృద్ధి సంక్షేమం” కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో జరిగిన కార్యక్రమంలో ఆయన ఇంటింటికీ వెళ్లి గ్రామస్థులను కలసి కూటమి ప్రభుత్వం రెండేళ్ల చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
Comments
Loading comments...

