Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంతబొమ్మాలి TDP ఎంపీపీ అభ్యర్థిగా స్వరూప్ రెడ్డి

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 12:35 PM శ్రీకాకుళంGeneral
సంతబొమ్మాలి TDP ఎంపీపీ అభ్యర్థిగా స్వరూప్ రెడ్డి - Udayam
సంతబొమ్మాలి మండల TDP ఎంపీపీ అభ్యర్థిగా సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డిని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. స్వరూప్ రెడ్డి నౌపడ-1 TDP ఎంపీటీసీ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన తాతయ్య సుగ్గు భీమేశ్వర్ రెడ్డి, సుగ్గు వెంకటలక్ష్మి సంతబొమ్మాలి ఎంపీపీలుగా పనిచేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మద్దతుతో స్వరూప్ రెడ్డి ప్రజల తీర్పును కోరుతున్నారు.

Comments

G
Loading comments...