Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంత్ నిరంజన్ దాస్ జీ మహారాజ్‌ను కలిసిన ఎంపీ తెన్నేటి

Follow Udayam on Google
C.JHAN Sep 01, 2026 8:32 PM బాపట్లGeneral
సంత్ నిరంజన్ దాస్ జీ మహారాజ్‌ను కలిసిన ఎంపీ తెన్నేటి - Udayam
వారణాసిలో పద్మశ్రీ సంత్ నిరంజన్ దాస్ జీ మహారాజ్‌ను బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మంగళవారం ర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవిదాసియా యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, MSMEల ప్రోత్సాహంపై చర్చించారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఆర్థిక స్వావలంబన సాధించేలా సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...