Udayam Digital
Menu

సంస్థకు కన్నం.. రూ.4.19 కోట్లు స్వాహా

Shruthi Nov 22, 2026 1:03 PM హైదరాబాద్General
సంస్థకు కన్నం.. రూ.4.19 కోట్లు స్వాహా - Udayam Digital
పనిచేస్తున్న సంస్థకే ఓ ఉద్యోగిని మోసం చేసింది. సైబరాబాద్‌ ఈఓడబ్ల్యూ అధికారుల కథనం ప్రకారం.. నార్సింగిలోని ట్రాక్‌ట్రిక్స్‌ ఆప్టో డైనమిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఉమా అడ్మిన్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. సంస్థ ఆర్థిక లావాదేవీల బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ఆమె.. కొనుగోలుదారులకు పంపాల్సిన చెక్కులను తన భర్త ఖాతాకు మళ్లించింది.

Comments

G
Loading comments...