Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సన్‌షైన్ స్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
మధుప్రియ Aug 15, 2026 9:15 PM నిజామాబాద్General
సన్‌షైన్ స్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - Udayam
ధర్పల్లి సన్‌షైన్ స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం కరస్పాండెంట్ మహేందర్, సుమలత మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు దేశభక్తి, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించడమే తమ లక్ష్యమన్నారు.

Comments

G
Loading comments...