Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంస్మరణ సభలను విజయవంతం చేయాలి: PDSU

Follow Udayam on Google
Harika Nov 04, 2026 6:51 PM సూర్యాపేటGeneral
సంస్మరణ సభలను విజయవంతం చేయాలి: PDSU - Udayam
నవంబర్ 5 నుంచి 11 వరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న PDSU విద్యార్థి అమరవీరుల సంస్మరణ సభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి పిలుపునిచ్చారు. జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర ప్రసాద్ త్యాగాలు విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. వారి ఆశయాల సాధనతో పాటు శాస్త్రీయ విద్యా విధానం అమలు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు ఐక్యంగా పోరాడాలని కోరారు.

Comments

G
Loading comments...