Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంస్కృతి పాఠశాలకు 'ఇంటర్నేషనల్ ఎక్సలెన్సీ అవార్డు' ప్రధానం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 11:27 AM వికారాబాద్General
సంస్కృతి పాఠశాలకు 'ఇంటర్నేషనల్ ఎక్సలెన్సీ అవార్డు' ప్రధానం - Udayam
వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్‌లోని 'సంస్కృతి స్కూల్' ఉత్తమ జిల్లా స్థాయి CBSE విద్యాలయంగా ఎంపికైంది. 'వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్' ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు పి.జయకాంత్ రెడ్డి, ఎస్.ప్రవీణ్‌లు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

Comments

G
Loading comments...