Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంపూర్ణ పారిశుద్ధ్యంపై డిప్యూటీ MDO ఆదేశాలు

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 11:53 AM కాకినాడGeneral
సంపూర్ణ పారిశుద్ధ్యంపై డిప్యూటీ MDO ఆదేశాలు - Udayam
సంపూర్ణ పారిశుద్ధ్యం, సురక్షిత మంచినీటి సరఫరాపై పంచాయతీ సిబ్బంది దృష్టి సారించాలని కరప డిప్యూటీ MDO సలాది శ్రీనివాసరావు ఆదేశించారు. గురువారం కొంగోడులో పర్యటించిన ఆయన తాగునీటి సరఫరాను పరిశీలించారు. తడి, పొడి చెత్త సేకరణ తీరును తనిఖీ చేశారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు.

Comments

G
Loading comments...