Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంప్రదాయ రీతిలో బిక్స్ ప్రతినిధులకు స్వాగతం

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 21, 2026 9:22 PM విజయనగరంGeneral
సంప్రదాయ రీతిలో బిక్స్ ప్రతినిధులకు స్వాగతం - Udayam
విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయంలో బ్రిక్స్‌ సదస్సుకు హాజరయ్యే విదేశీ ప్రతినిధులకు తెలుగు సంప్రదాయ రీతిలో శుక్రవారం ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు మేళతాళాలు, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు. రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఇరాన్ ‌, USE , ఇథియోపియా, బ్రెజిల్‌ దేశాల ప్రతినిధులు సదస్సుకు హాజరవుతున్నారు. దీనికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...