Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంపద వినాయక స్వామి ని దర్శించుకున్న వైసీపీ ఇన్చార్జి

Follow Udayam on Google
dineshkumar Sep 14, 2026 8:06 PM చిత్తూరుGeneral
సంపద వినాయక స్వామి ని దర్శించుకున్న వైసీపీ ఇన్చార్జి - Udayam
చిత్తూరు నగరంలోని రాములగుడి వీధి, 75 దొడ్డిపల్లిలో సంపద వినాయక స్వామి పండుగలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎం.సి. విజయానందరెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకానందం, దొరైరాజ్, దిలీప్‌కుమార్, రాజేష్, చొక్కలింగం, కరుణాకర్, ఉదయ్‌చందర్, భువనేశ్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న వినాయక నిమజ్జనం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...