వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్‌లో వరదలతో నిలిచిపోయిన సనంద్ ప్లాంట్‌లో టాటా మోటార్స్ కార్యకలాపాలను పునరుద్ధరించింది. వరదల వల్ల ప్లాంట్‌కు రూ.35-40 కోట్ల నష్టం వాటిల్లినట్లు కంపెనీ తెలిపింది.
వరద నీరు తగ్గిన తర్వాత సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు పేర్కొంది. టియాగో, టిగోర్, నెక్సాన్, సియెర్రా ఉత్పత్తిపై ప్రభావం పడింది. నష్టం కంపెనీ ఆర్థిక ఫలితాలపై పెద్దగా ప్రభావం చూపదని వెల్లడించింది.
Comments
Loading comments...

