వార్తలకు తిరిగి వెళ్లండి

భిక్నూర్ మండలం సన్న వరి సాగు చేసిన రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నాగరాజురెడ్డి శనివారం సూచించారు. ప్రభుత్వం ఏడు రకాల సన్న వరి ధాన్యాన్ని గుర్తించిందన్నారు.
వీటిని సాగు చేసిన రైతులు కొనుగోలు కేంద్రం, డీలర్ లేదా వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. రైతులు ఈ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు
Comments
Loading comments...

