Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సన్న వడ్లు బోనస్ కు ఆన్లైన్ నమోదు తప్పనిసరి

Follow Udayam on Google
madhu Sep 01, 2026 7:27 PM ములుగుGeneral
సన్న వడ్లు బోనస్ కు ఆన్లైన్ నమోదు తప్పనిసరి - Udayam
సన్న వడ్ల కొనుగోలుకు ప్రభుత్వం అందించే బోనస్ పొందాలంటే రైతులు ఈ నెల 10లోపు సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి చేరాలు తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల సన్న వడ్లను సాగు చేసిన రైతులు సమీప విత్తన డీలర్ల వద్ద పట్టాదారు పాస్బుక్, ఆధార్, విత్తనాల కొనుగోలు బిల్లుతో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. రైతులు గడువులోపు నమోదు చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...