వార్తలకు తిరిగి వెళ్లండి

వానాకాలం పంట సాగులో సన్న వడ్లకు క్వింటాల్పై రూ.500 బోనస్ పొందాలంటే రేపు రాత్రి లోగా వివరాల నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. 7రకాల వడ్లకు ఇది వర్తిస్తుందని పేర్కొంది.
ఫర్టిలైజర్ డీలర్ సీడ్ ప్లాంట్స్ యూనివర్సిటీ వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో విత్తనాలు కొన్నవాళ్లు ఆయా జిరాక్స్ పేపర్లు, సొంత వడ్లను వినియోగించినవాళ్లు స్వీయ దరఖాస్తు ఫామ్ సమర్పించాలి. వాటిని జతచేసి మండల AEOకు సమర్పించాలి.
Comments
Loading comments...

