వార్తలకు తిరిగి వెళ్లండి

మద్నూర్ మండలం మహారాష్ట్రకు సరిహద్దులో ఉండటంతో దెగ్లూర్ రేషన్ కార్డు లబ్ధిదారులు సన్నబియ్యం కోసం బారులు తీరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 'వన్ నేషన్ - వన్ రేషన్' అమలు చేయడంతో అక్కడి వాసులు సన్నబియ్యం కోసం వస్తున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తున్నారని సన్నబియ్యం కోసం ప్రత్యేకంగా ఆటో కట్టుకుని వస్తున్నారు. కాగా దెగ్లూర్ లో ఇక్కడి ప్రజలు రేషన్ కోసం వెళ్తే తంబ్ రావడం లేదని పేర్కొంటున్నారు
Comments
Loading comments...

