వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రబుత్వం రాష్ట్ర ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్పష్టం చేశారు.
ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం ఎచ్చెర్ల నియోజకవర్గం SM పురంలో పర్యటించారు.ఈ సందర్భంగా
ప్రజలను నేరుగా కలిసి స్త్రీ శక్తి, తల్లికి వందనం, పెరిగిన పెన్షన్లు, రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

