Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్షేమ విద్యార్థులకు సకల సౌకర్యాలు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 03, 2026 4:26 PM జగిత్యాలGeneral
సంక్షేమ విద్యార్థులకు సకల సౌకర్యాలు - Udayam
వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.67 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి షూస్, బ్యాగులు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలను తహసీల్దార్లు, ఎంపీడీవోలు వారానికి ఒకసారి తనిఖీ చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...