Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్షేమ పథకాలు అందడం లేదని ప్రజావాణిలో ఫిర్యాదు

Follow Udayam on Google
D GANESH Sep 07, 2026 10:43 PM మహబూబ్‌నగర్General
గండీడ్ మండలంలో అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదని పలువురు ప్రజలు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పింఛన్లు మంజూరు చేయడం లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌తో పాటు మండల నాయకులు, గ్రామాల వార్డు సభ్యులు పాల్గొని ప్రజల సమస్యలను అధికారులకు వివరించారు.

Comments

G
Loading comments...