వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ బక్కి వెంకటయ్య సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎస్సీ, ఎస్టీలకు అందుతున్న సంక్షేమ పథకాలు, అట్రాసిటీ కేసుల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. సంక్షేమ పథకాల్లో ఎస్సీ, ఎస్టీలకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని కోరారు
Comments
Loading comments...

