Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంకిలి షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతుల ఆందోళన

Follow Udayam on Google
B RAJESH Aug 26, 2026 12:11 PM విజయనగరంGeneral
సంకిలి షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతుల ఆందోళన - Udayam
రేగిడి మండలం సంకిలి ఈఐడి ప్యారి ఇండియా లిమిటెడ్ షుగర్ ఫ్యాక్టరీ వద్ద స్థానిక రైతులు ఫ్యాక్టరీ నిర్లక్ష్యంపై ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీకు అనుసంధానమైన ఇథనాల్ ఫ్యాక్టరీ ద్వారా వచ్చిన రసాయనాలను నాయుడు చెరువులో వదిలివేయడం వలన 100 ఎకరాలు వరకు వరి పంట నష్టపోయామని దానికి నష్టపరిహారం ఇప్పించమని ఆందోళన చేపట్టారు. యాజమాన్యం తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...