Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంకిలి నాయుడు చెరువును పరిశీలించిన అదికారులు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 28, 2026 6:49 PM విజయనగరంGeneral
సంకిలి నాయుడు చెరువును పరిశీలించిన అదికారులు - Udayam
విజయనగరం జిల్లా రేగడి ఆముదాలవలసలోని సంకిలి నాయుని చెరువు , వరి పంటలను శుక్రవారం జిల్లా పాల్యూషన్‌ ఇంజినీరింగ్‌ అధికారిణి డాక్టర్‌ బి.బి.సరిత పరిశీలించారు. సంకిలి ప్యారీ షుగర్స్‌ అనుబంధ ఇథనాల్‌ ప్లాంట్‌ నుంచి చెరువులోకి వ్యర్థ రసాయనాలు చేరడంతో రైతులు ధర్నా చేశారు.స్పందించిన అధికారులు భూసార పరిక్షలు, నీటి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...