వార్తలకు తిరిగి వెళ్లండి

సంకిలిలోని చక్కెర కర్మాగారం సమస్యను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హామీ ఇచ్చారు.
రణస్థలంలోని తన క్యాంపు కార్యాలయంలో ఈవాళ షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ప్రతినిధులతో ఎంపీ సమావేశమయ్యారు. సమస్యపై కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడతానని, త్వరలోనే ప్రతినిధి బృందాన్ని కేంద్ర మంత్రిని కలిసేందుకు తీసుకెళ్తానని అన్నారు.
Comments
Loading comments...

