Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంకేపల్లి క్రాస్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 31, 2026 1:48 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
సంకేపల్లి క్రాస్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం - Udayam
ముదిగుబ్బ మండలం సంకేపల్లి క్రాస్‌ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ప్రమాదంలో గుంజేపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ (35) బి.కొట్టాల గ్రామానికి చెందిన రాము (38)కు ఇరువురికి తలభాగంలో తీవ్ర గాయాలయ్యాయి.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...