Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంజీవయ్య పార్కులో మల్టీమీడియా లేజర్‌ షో

Follow Udayam on Google
Girish Bidkar Aug 20, 2026 8:27 AM హైదరాబాద్General
సంజీవయ్య పార్కులో మల్టీమీడియా లేజర్‌ షో - Udayam
హైదరాబాద్‌‌లోని సంజీవయ్య పార్కులో పర్యాటకుల కోసం మల్టీమీడియా లేజర్‌ షో, వాటర్‌ స్క్రీన్‌, మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ను తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రారంభించింది. రూ.49.65 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టులో సాయంత్రం 7 నుంచి 7.30, రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు షోలు నిర్వహిస్తున్నారు. పెద్దలకు రూ.150, పిల్లలకు రూ.120 టికెట్‌ ధరగా నిర్ణయించారు.

Comments

G
Loading comments...