వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపురం మండలం సంజీవపురంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.
రైతుల భూ హక్కులకు భరోసా కల్పిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని పలువురు పేర్కొన్నారు.
Comments
Loading comments...

