వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్‌లో ఓం ప్రసాద్ నూతనంగా ఏర్పాటు చేసిన సంగం డైరీ కేంద్రాన్ని మహబూబ్‌నగర్ నగర మేయర్ గుమ్మల మమత ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మేయర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, రిబ్బన్ కట్ చేసి కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజలకు నాణ్యమైన, పాలు అందించాలని సూచించారు
Comments
Loading comments...

