Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగెంలో బీఆర్ఎస్వీ నేతల ముందస్తు అరెస్టు

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 11:26 AM వరంగల్General
సంగెంలో బీఆర్ఎస్వీ నేతల ముందస్తు అరెస్టు - Udayam
అసెంబ్లీ ముట్టడికి బీఆర్ఎస్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో సంగెం మండలానికి చెందిన బీఆర్ఎస్వీ నాయకులు పురుషోత్తంరెడ్డి, బొమ్మల శంకర్‌, పోశాల ప్రవీణ్‌గౌడ్‌, చిర్ర రాజుకుమార్‌, జున్న రాజును పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...